Skip to main content

పిల్లల దంత ఆరొగ్యానికి..





పిల్లల పళ్ల గురుంచి ...

ఏ వయసులో పిల్లలను డెంటిస్ట్ దగ్గరకు తీసుకుకొని వెళ్లటం మొదలు పెట్టాలి?
మొదటి పుట్టినరోజు వచ్చేటప్పటికి, అప్పటికి పళ్లు రావటం మొదలుపెడతాయి కాబట్టి. పిల్లలలో బాటిల్ త్రాగుతూ (జ్యూస్ కాని, పాలు కాని) నిద్ర పుచ్చటం, బ్రష్ సరిగా చేయకపోవటం, ముఖ్యం గా, చాక్లేట్ లు లాంటి వి తిన్న తరువాత, చాలా చిన్నపిల్లలలో కూడా (18 నెలలనుండి, 3 సంవత్సరాల పిల్లలలో కూడా) దంతక్షయం చూస్తూ ఉంటాము అందుకని.

పిల్లల దంత ఆరొగ్యానికి..

ముందు బాటిల్స్ అందులొ ముఖ్యంగా జ్యూస్  ఇచ్చి నిద్రపుచ్చే అలవాటు ఉన్నట్లయితే మానివేయండి. బాటిల్స్ 12 నెలల వయసు నుండి 18 నెలల వయసులో మానివెయటం మంచిది. రోజుకు రెండు సార్లు పెద్ద వాళ్ల కు వలనే, పిల్లలకు కూడా పిల్లల బ్రష్ తో బ్రష్ చేయండి. ఆ వయసులో పేస్ట్ బయటకు ఊయలేరు కాబట్టి, చాలా తక్కువ పేస్ట్ వేసి బ్రష్ చేయటం మంచిది.

Comments

Popular posts from this blog

ఎక్కువగా కనిపించే దంత సమస్యలు (Dental problems)

చిగుళ్ళసమస్యలు వాటికి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు.  మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం  వలన ,  దంతక్షయం  మొదలు అవుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోకపోవటం, అలాగే ఫ్లాస్ చేసుకోకపోవటము, క్రమంతప్పకుండా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి, మనం చేసుకొనే బ్రష్ ద్వారా పోని గార   ను తీయుంచుకోనివారిలో దంత క్షయం సాధారణం గా మొదలు అవుతుంది. అలా పేరుకొన్న గార  గట్టిపడి tartar/calculus   తయారు అవుతుంది, ఇది చిగుళ్ళ పైనే కాక, చిగుళ్ళ క్రింద కూడా మొదలవుతుంది. ఇలా మొదలయిన  గార /dental plaque బాక్టీరియా దంతక్షయాన్ని కలిగించటమే కాక, చిగుళ్ళ వ్యాది మొదటి దశ అయిన (gingivitis) Gingivitis is an inflammation of the gums surrounding the teeth caused by a buildup of plaque or food particles. consult dentist for a cleaning / scaling కు కారణం అవుతుంది. చిగుళ్ళ వ్యాధి లో  మొదటి దశ ఈ దశ లో చిగురు వాపు, చిగుళ్ళ వెంబడి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కొద్దిగా రావటం, అలాగే చిగురుకు,పంటికి మధ్య ఆరోగ్యవంతమయిన పంటి లో ఉండే గ్యాప్ 2,3 మిల్లీమీటర్ లకు బదులు